Saturday, 26 March 2016

Sai Deepika Gardens "An excellent project from Mayan Homes"

Mayan Homes is a reputed construction and Infrastructure development company from more than a decade. This is an ISO 9001 - 2008 company and we have successfully completed so many projects around Vizag and Vizianagaram. We are now entering into the field of agro related business after successful completion of various residential projects.

WATCH THIS VIDEO


Sai Deepika Gardens is location between Vizag and vizianagaram, This is just 2 km to Vizianagaram proposed Bypass road. This venture is surrounded by many prime land marks like colleges, International Schools and Temples. We have 2 International schools(Vizag international school and Korukonda Sainik School) in a radius of 4 km along with this there are few other colleges like Raghu Eng. college, Marine college and Famous Ramanarayana Temple at a distance of 3 km.

AP government amended forest Sandalwood act in 1969. Now Sandalwood farming is legal, Just invest and enjoy the rich dividends through our prestigious venture Sai Deepika Gardens.  

మయాన్ హోమ్స్(Mayan Homes) మన వైజాగ్ లో ఇప్పుడు పేరు చాలా మందికి సుపరిచితమే. ISO 9001:2008 సర్టిఫికెట్ పొంది వైజాగ్ పరిసర ప్రాంతాల్లో చాలా రెసిడెనిషియల్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకుని ఇప్పుడు ఒక విబిన్నమైన ప్రాజెక్ట్ తో మన ముందుకొచ్చింది. కష్టమర్ యొక్క విలువయిన పెట్టుబడికి రెండు విధాలుగా లాభం చేకూర్చాలనే ముఖ్యోద్ధేశంతో మొదలయిన ప్రాజెక్టే 20 ఎకరాల Sai Deepika Gardens.
వెంచర్ క్రొత్తగా ప్రతిపాధించబడిన 17.5 కిలోమీటర్ల విజయనగరం భైపాస్ రోడ్డుకు అతి దగ్గరలో మరియూ విజయనగరం నుండి కొత్తవలస వెళ్ళే మార్గం లో టూరిస్ట్ ప్రదేశంగా అభివృద్ధి చెందుతున్న సుమారు 30 కోట్ల వ్యయంతో బాణం గుర్తాకారంలో నిర్మితమైన రామనారాయణ టెంపుల్కు కేవలం 3 కి. మీ దూరం లో ఉంది. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడున్న అనేక వెంచర్లలో కనీసం 5 నుండి 10 సం. వరకూ ఇల్లు కట్టుకోవడానికి వీలుపడదు. సుమారు 90 శాతం మంది కేవలం ఇన్వెస్ట్మెంట్ (Investment) కొరకే ప్లాట్ కొనుక్కుంటున్నారు కాబట్టి విలువయిన సమయాన్ని కూడా సద్వినియోగపరుచు కోవాలనే ముఖ్యొద్ధేశంతో ప్రారంభించబడిన నూతన వెంచరే సాయి దీపిక గార్డెస్స్. మధ్య మనం చాలా వెంచర్స్ గురించి వింటున్నాం శ్రీగంధం ప్లాంటేషను వేసి 10 నుండి 12 సంవత్సరాల తరువాత చెట్లమీద ఆదాయం ఇస్తామని. అయితే వెంచర్స్ సిటీకి చాలా దూరము లో ఉండడం వలన అలా మ్రొక్కలు పెంచి నిర్ణీత కాలంలో అదాయం చూపించవలసి వస్తుంది లేకపోతే అంత దూరం వెళ్ళి ఎవరూ కొనరు. కానీ మన వెంచర్ సిటీకి చాలా దగ్గరగా ఉంది అయినా ఒక స్పష్టమయిన అధాయం రావాలనే ఉద్ధేశ్యం తో శ్రీగందం ప్లాంటేషను కూడా వేసి ఇస్తున్నాము. శ్రీగంధం చెట్ల పై వచ్చే ఆధాయం లో 50% కంపెనీకి 50% కష్టమర్ కు వెళుతుంది. 12 సంవత్సరాలు మేమే మ్రొక్కలు పెంచుతాము. ఇలా కష్టమర్ కు 10 సంవత్సరాలలో ప్లాటు యొక్క విలువ పెరుగుతుంది, ఇల్లు కట్టుకోవడానికి అనువుగా ఉంటుంది మరియూ చెట్లపై ఆధాయం కూడా వస్తుంది

ముఖ్య గమనిక - ప్లాట్ రీసేల్(అమ్మడానికి) మాత్రం 12 సం. ఆగవలసిన అవసరం లేదు ఎప్పుడు మంచి రేటు వస్తే అప్పుడు అమ్ముకోవచ్చు, కానీ శ్రీగంధం ప్లాంటేషన్ పై అగ్రిమెంట్ క్రొత్త కష్టమర్ కి మార్చబడుతుంది. 
శ్రీగంధం చెట్ల గురించి పూర్తి వివరాలు పైనున్న వీడియో లో చూడండి.

వెంచర్ ప్రత్యేకతలు:

ల్యాండ్ కన్వర్షనుతో క్లియర్ టైటిల్తో స్పాట్ రిగిష్ట్రేషను సౌఖర్యం.
మ్రొక్కలకు డ్రిప్ ఇరిగేషను మరియూ చుటూ ఫెంసింగ్.
33 మరియూ 30 అడుగుల రోడ్లు.
క్లబ్ హౌస్, పంక్షను హాల్, స్విమ్మింగ్ పూల్ మరియూ చిల్డ్రను పార్క్.
మ్రొక్కల పెంపకం మరియూ సెక్యూరిటీ పూర్తిగా కంపనీ చూసుకుంటుంది.

మ్రొక్కలపై ఆధాయం: 

ఒక చెట్టుకు దిగుబడి 30 నుండి 40 కేజీలు
ప్రస్తుత రేటు కిలో 10000 నుండి 12000 రూ వరకూ ఉంది.
200 చ /గ ప్లాటుకు 20 మ్రొక్కలు.
లాభ నిష్పత్తి 50: 50.

లోకేషన్ ప్రత్యేకతలు:

గ్రేటర్ వైజాగ్ లోని తగరపువలస నుండి కేవలం 15.5 కి.మీ.
చుట్టుప్రక్క లుండే వుడా అప్రూవ్డ్ వెంచర్స్ లో గజం 10000 నుండి 15000 వరకూ ఉంది. కానీ మనం గజం 3699 కే ఇస్తున్నాము ఎందుకంటే ఇది పంచాయితీ అప్రూవల్ వెంచర్ కాబట్టి. 


Plot sizes

18 x 50 - 100 sq yds
36 x 50 - 200 sq yds

72 x 50 - 400 sq yds

Rate - 3,699/- per sq yd

This is 20 Acres 71 Cents Layout located in Sarika Village & Gram Panchayat with the survey nos - 141/P & 142/P.

Vizianagaram Mandal & District.

Contact  - 08330916525