Sai Deepika Gardens "An excellent project from Mayan Homes"
Mayan Homes is a reputed construction and Infrastructure development company from more than a decade. This is an ISO 9001 - 2008 company and we have successfully completed so many projects around Vizag and Vizianagaram. We are now entering into the field of agro related business after successful completion of various residential projects.
WATCH THIS VIDEO
Sai Deepika Gardens is location between Vizag and vizianagaram, This is just 2 km to Vizianagaram proposed Bypass road. This venture is surrounded by many prime land marks like colleges, International Schools and Temples. We have 2 International schools(Vizag international school and Korukonda Sainik School) in a radius of 4 km along with this there are few other colleges like Raghu Eng. college, Marine college and Famous Ramanarayana Temple at a distance of 3 km.
AP government amended forest Sandalwood act in 1969. Now Sandalwood farming is legal, Just invest and enjoy the rich dividends through our prestigious venture Sai Deepika Gardens.
మయాన్హోమ్స్(Mayan Homes)మనవైజాగ్లోఇప్పుడుఈపేరుచాలామందికిసుపరిచితమే. ISO 9001:2008 సర్టిఫికెట్పొందివైజాగ్పరిసరప్రాంతాల్లోచాలారెసిడెనిషియల్ప్రాజెక్ట్స్పూర్తిచేసుకునిఇప్పుడుఒకవిబిన్నమైనప్రాజెక్ట్తోమనముందుకొచ్చింది. కష్టమర్యొక్కవిలువయినపెట్టుబడికిరెండువిధాలుగాలాభంచేకూర్చాలనేముఖ్యోద్ధేశంతోమొదలయినప్రాజెక్టేఈ 20 ఎకరాల Sai Deepika Gardens.
ఈవెంచర్క్రొత్తగాప్రతిపాధించబడిన 17.5 కిలోమీటర్లవిజయనగరంభైపాస్రోడ్డుకుఅతిదగ్గరలోమరియూవిజయనగరంనుండికొత్తవలసవెళ్ళేమార్గంలోటూరిస్ట్ప్రదేశంగాఅభివృద్ధిచెందుతున్నసుమారు 30 కోట్లవ్యయంతోబాణంగుర్తాకారంలోనిర్మితమైనరామనారాయణటెంపుల్కుకేవలం 3 కి. మీదూరంలోఉంది. వైజాగ్పరిసరప్రాంతాల్లోఇప్పుడున్నఅనేకవెంచర్లలోకనీసం 5 నుండి 10 సం.లవరకూఇల్లుకట్టుకోవడానికివీలుపడదు. సుమారు 90 శాతంమందికేవలంఇన్వెస్ట్మెంట్ (Investment) కొరకేప్లాట్కొనుక్కుంటున్నారుకాబట్టిఆవిలువయినసమయాన్నికూడాసద్వినియోగపరుచుకోవాలనేముఖ్యొద్ధేశంతోప్రారంభించబడిననూతనవెంచరేసాయిదీపికగార్డెస్స్. ఈమధ్యమనంచాలావెంచర్స్గురించివింటున్నాంశ్రీగంధంప్లాంటేషనువేసి 10 నుండి 12 సంవత్సరాలతరువాతఆచెట్లమీదఆదాయంఇస్తామని. అయితేఆవెంచర్స్సిటీకిచాలాదూరములోఉండడంవలనఅలామ్రొక్కలుపెంచినిర్ణీతకాలంలోఅదాయంచూపించవలసివస్తుందిలేకపోతేఅంతదూరంవెళ్ళిఎవరూకొనరు. కానీమనవెంచర్సిటీకిచాలాదగ్గరగాఉందిఅయినాఒకస్పష్టమయినఅధాయంరావాలనేఉద్ధేశ్యంతోశ్రీగందంప్లాంటేషనుకూడావేసిఇస్తున్నాము. ఆశ్రీగంధంచెట్లపైవచ్చేఆధాయంలో 50% కంపెనీకి 50% కష్టమర్కువెళుతుంది. ఈ 12 సంవత్సరాలుమేమేమ్రొక్కలుపెంచుతాము. ఇలాకష్టమర్కుఈ 10 సంవత్సరాలలోప్లాటుయొక్కవిలువపెరుగుతుంది, ఇల్లుకట్టుకోవడానికిఅనువుగాఉంటుందిమరియూచెట్లపైఆధాయంకూడావస్తుంది.
ముఖ్యగమనిక - ప్లాట్రీసేల్(అమ్మడానికి) మాత్రం 12 సం. ఆగవలసినఅవసరంలేదుఎప్పుడుమంచిరేటువస్తేఅప్పుడుఅమ్ముకోవచ్చు, కానీశ్రీగంధంప్లాంటేషన్పైఅగ్రిమెంట్క్రొత్తకష్టమర్కిమార్చబడుతుంది.
శ్రీగంధం చెట్ల గురించి పూర్తి వివరాలు పైనున్న వీడియో లో చూడండి.
వెంచర్ ప్రత్యేకతలు:
ల్యాండ్ కన్వర్షనుతో క్లియర్ టైటిల్‌తో స్పాట్ రిగిష్ట్రేషను సౌఖర్యం. మ్రొక్కలకు డ్రిప్ ఇరిగేషను మరియూ చుటూ ఫెంసింగ్. 33 మరియూ 30 అడుగుల రోడ్లు. క్లబ్ హౌస్, పంక్షను హాల్, స్విమ్మింగ్ పూల్ మరియూ చిల్డ్రను పార్క్. మ్రొక్కల పెంపకం మరియూ సెక్యూరిటీ పూర్తిగా కంపనీ చూసుకుంటుంది.
మ్రొక్కలపై ఆధాయం:
ఒక చెట్టుకు దిగుబడి 30 నుండి 40 కేజీలు ప్రస్తుత రేటు కిలో 10000 నుండి 12000 రూ వరకూ ఉంది. 200 చ /గ ప్లాటుకు 20 మ్రొక్కలు. లాభ నిష్పత్తి 50: 50.
లోకేషన్ ప్రత్యేకతలు:
గ్రేటర్ వైజాగ్ లోని తగరపువలస నుండి కేవలం 15.5 కి.మీ. చుట్టుప్రక్క లుండే వుడా అప్రూవ్డ్ వెంచర్స్ లో గజం 10000 నుండి 15000 వరకూ ఉంది. కానీ మనం గజం 3699 కే ఇస్తున్నాము ఎందుకంటే ఇది పంచాయితీ అప్రూవల్ వెంచర్ కాబట్టి.
Plot sizes
18 x 50 - 100 sq yds 36 x 50 - 200 sq yds
72 x 50 - 400 sq yds
Rate - 3,699/- per sq yd
This is 20 Acres 71 Cents Layout located in Sarika Village & Gram Panchayat with the survey nos - 141/P & 142/P.
This comment has been removed by the author.
ReplyDeleteNew venture launched now in Kanchikacherla with CRDA approval and 100% developments.
ReplyDeleteMore details open this link - http://goo.gl/42k4AS
thanks for sharing it’s very useful. hmda approved layouts
ReplyDeleteFor more details about premium plots in vizianagaram plots for sale in vizianagaram
https://dreamlandconsultancyvzm.blogspot.com/2015/08/vzm-to-araku-rd-narava-village-near.html?showComment=1646053244713#c8440491523164922378
ReplyDelete